ఇటీవలి కాలంలో, ఈ ప్రాంతం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క కొనసాగుతున్న నిర్లక్ష్యం, కొందరు 毛毛蟲文字......哈哈?

2018-07-31 8:02 pm

回答 (3)

2018-09-23 3:48 pm
最近,馬哈拉施特拉邦政府繼續忽視這一領域
2018-07-31 8:21 pm
.
2018-07-31 8:34 pm
🐛వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడు రాజకీయ పరిణామాలు మంత్రి ఈటల రాజేందర్‌కు తలనొప్పి కలిగించే అంశాలుగా మారాయని చెబుతున్నారు. అటు మండల పరిషత్‌ అధ్యక్షురాలిపైన, ఇటు మున్సిపల్‌ చైర్మన్‌పైన అవిశ్వాస ప్రతిపాదనలు రావడానికి వారి ఒంటెద్దు పోకడలే కారణమని, పార్టీ సభ్యులను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహారాలు నిర్వహించడం అందుకు కారణమని చెబుతున్నారు. హుజురాబాద్‌ మండల పరిషత్‌ అధ్యక్షురాలిపై వచ్చిన అవిశ్వాస తీర్మానం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనకు సన్నిహితుడైన లక్ష్మీకాంతారావు సతీమణి కావడంతో ఈ వ్యవహారం వారికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే అటు కెప్టెన్‌, ఇటు ఈటల బహిర్గతం కారు కానీ అంతర్గతంగా వైరుధ్యాలు ఉన్నాయని ఇద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం ఉన్న నేపథ్యంలో మంత్రి ఈటల ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్న అంశాన్ని పార్టీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఎవరిని మళ్లీ చైర్మన్‌గా ఎంపికచేస్తారు అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.


收錄日期: 2021-04-24 01:13:44
原文連結 [永久失效]:
https://hk.answers.yahoo.com/question/index?qid=20180731120214AATPGAr

檢視 Wayback Machine 備份